Tuesday, 29 March 2022

USER MANUAL - TEACHER MOBILE ATTENDANCE APP

 USER MANUAL - TEACHER MOBILE ATTENDANCE APP





Mobilee Attendance App

◆ మొదటగా Mobile Attendance App ను ఉపాధ్యాయుని ఫోన్ నందు లేదా  మీ స్కూల్ ఐరిష్ ట్యాబ్ నందు లేదా మీ ఫింగర్ డివైస్ నందు   install చేసుకోవాలి.

◆ యాప్ install అయిన తరువాత యాప్  నందు మొదటగా లాగిన్ అవ్వాలి (ఫోన్ నెంబర్ మరియు welcome అనే పాస్వర్డు ద్వారా )

◆ యాప్ లాగిన్ తరువాత   HOME > Teachers Master నందు మొదటగా  Teachers Master ఫోటో upload చేయాలి (లైవ్ లొకేషన్). ఇది చాలా కీలకాంశము. ఇది ఒక్కసారి మాత్రమే.  ఇక్కడ ఫోటో తీసే సమయంలో  ఫోటోలో మీరు తప్ప , వెనుక , ప్రక్కన వేరే ముఖాలు లేకుండా మంచి వెలుతురులో ఫోటో దిగాలి.

◆ తదుపరి  HOME > Teachers Attendance నందు ప్రతీ రోజు  MN - Mark / FN - Mark అని ఉన్న చోట క్లిక్ చేసి మనం మరల ఫోటో తీసుకోవాలి.  ఇక్కడ మనం దిగిన ఫోటో , Teachers Master ఫోటో తో పోల్చుకొని /సరిచూసుకొని  మనకు Success  అని చూపుతుంది. తద్వారా మన హాజరు వివరాలు అంటే సమయం మరియు లొకేషన్ అన్ని సంబంధిత అధికారులకు చేరుతాయి.  ఒకవేళ మన ఫోటో , Teachers Master ఫోటో తో సరిపోకపోతే మరల మనం మరొక సారి ప్రయత్నం చేయాలి. 

◆ తదుపరి HOME > Reports & Dashbord నందు Teachers Attendance వివరాలు తెలుసుకోవచ్చు.     
        

INSTALL MOBILE APP


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top