Monday 28 March 2022

Student Attendance App నందు హాజరు నమోదు సమాచారం

 Student Attendance App నందు హాజరు నమోదు సమాచారం



● ఉప విద్యాశాఖాధికారులకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయడమేమనగా స్టూడెంట్ అటెండెన్స్ నమోదు చేయని కొన్ని పాఠశాలల  ప్రధానోపాధ్యాయులతో మాట్లాడినప్పుడు కొందరు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు హాజరు సంఖ్య IMMS app లో నమోదు చేస్తున్నామననే ఉద్దేశంతో  Student Attendance App లో హాజరు నమోదు చేయట్లేదని తెలిసింది. 

● కావున ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు మీ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ  Student Attendance App లో  నమోదైన హాజరు శాతం ఆధారంగానే అమ్మ ఒడి మంజూరవుతుందని తెలియజేసి...ప్రతి పాఠశాల తప్పనిసరిగా Student Attendance Appలో కూడా హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి.

● ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యాశాఖాధికారులు దీనిని అంత్యంత ప్రాధాన్యతాంశంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి.

● ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఉన్న రిపోర్ట్ ఆధారంగా ఏధైనా పాఠశాల హాజరు నమోదు చేయకపోతే మీరు తీసుకున్న చర్యల నివేదికను (Action Taken Report) ఈ రోజు సాయంకాలం లోగా  జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందచేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top