Saturday, 22 January 2022

జగన్ సర్కార్ వర్సెస్ ఉద్యోగులు : : ఉద్యోగులు సమ్మెకే మొగ్గు : జగన్ & కో కి కూడా లోపల సమ్మెజరగాలనే ఉంది.

 జగన్ సర్కార్ వర్సెస్ ఉద్యోగులు : : ఉద్యోగులు సమ్మెకే మొగ్గు : జగన్ & కో కి కూడా లోపల సమ్మెజరగాలనే ఉంది.జనంలో ఉద్యోగులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వారిని విలన్లుగా చూపించి జనంలో సానుకూలత కోసం జగన్ & కో వ్యూహాత్మక అడుగులు. 

వ్యతిరేకత ఇపుడు కొత్త కాదు కదా, ఎన్టీఆర్ హయాంలో కూడా 53 రోజులు సమ్మె చివరికి ఎన్టీఆర్ తలొగ్గారు అని ఉద్యోగుల ధీమా.

ఓట్ల కోసం ముందుగా ఉద్యోగులకు ఆశ పెట్టింది హామీ ఇచ్చింది జగన్. ఉద్యోగులు ఆశపడ్డారు అడుగుతున్నారు నిలదీస్తున్నారు రోడ్డెక్కారు.

జీతం తగ్గించడానికి చెప్పింది చేయడానికి కరోనా సాకు చెబుతోంది జగన్ సర్కార్. పనిచేసే మా జీతాలు తగ్గించే ముందురాజకీయం అంటే సేవ అంటూ వేతనాలు తీసుకునే ప్రజాప్రతినిధులు సలహాదారుల జీతభత్యాలు కూడా తగ్గించుకోవాలి కదా అని ఉద్యోగులు.

సమ్మె మా హక్కు అని ఉద్యోగులు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి అని జగన్ & కో. బాధ్యతలు విమర్శలు ఇపుడే గుర్తొచ్చాయా అని ఉద్యోగులు. ఉద్యోగుల సమ్మెపై జనంలో వ్యతిరేకత పెరుగుతున్నా జనంతో మాకేంటి అవసరం. 

మాతోనే జనానికి ప్రభుత్వానికి అవసరం అని ఉద్యోగులు. ఆర్టీసీ హైకోర్టు ఉద్యోగులు కూడా సై. జనంలో ఈ ప్రస్తుత వ్యతిరేకత వలన రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఓట్లలో సానుకూలత ఉంటుందా అంటే డౌటే. కానీ ఉద్యోగుల్లో వ్యతిరేకత మాత్రం కొనసాగుతుంది కదా అని జగన్ & కో లోపల ఆందోళన కూడా.

ఉద్యోగులకు అస్త్రాలు పెన్ డౌన్ సహాయనిరాకరణ సమ్మె . జగన్ & కో కు అస్త్రాలు ఎస్మా బయోమెట్రిక్ విభజించు పాలించు. ఎవరి యుద్ధం వారిదే. జగన్ & కో కి ఈగో & ఆర్థిక సమస్య ఉద్యోగులకు కడుపు సమస్య .

తగ్గేదెవరు? గెలిచేదెవరు?

ఉద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వాలు గెలిచి నిలిచిన దాఖలాలు ఉన్నాయా?

పాత చరిత్ర పునరావృత్తమా!? కొత్త చరిత్ర ఆవిష్కృతమా!? 

APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె... నిలిచిపోనున్న బస్సులు

 APSRTC Strike : ఏపీలో ఆర్టీసీ సమ్మె.. నిలిచిపోనున్న బస్సులు
RTC Strike In Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మై సైరన్ మ్రోగించారు. వీరు చేపట్టే సమ్మె ఆర్టీసీపై ప్రభావం చూపింది. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి జరుగనున్న సమ్మెకు ఆర్టీసీ యూనియన్ల సంఘాలు మద్దతు తెలపడం గమనార్హం. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 07వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. పెద్ద సంఘాలు మద్దతు తెలపడంతో…ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. 2022, జనవరి 22వ తేదీ ఆదివారం రాష్ట్ర సీఎస్ ను ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.ఈ క్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులతో 10tv మాట్లాడింది. మా జీతాలు తగ్గించుకోవాలంటే..కుదరదని, ఆర్టీసీ ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నా గతంలో ప్రతి నెలా ఒకటి తేదీనే వేతానాలు వచ్చేవన్నారు. ప్రస్తుతం రెండు నుంచి ఏడు…తొమ్మిదో తేదీ వరకు జీతాలు పడుతున్నాయని తెలిపారు. అయినా..ఆ విషయం..ఇక్కడ ఉత్పన్నం కాదన్నారు. 8 శాతం హెచ్ఆర్ఏ లో పెట్టిన తర్వాత…జీతాలు తగ్గవని ప్రభుత్వం ఎలా చెబుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇంటి అద్దెలో..నాలుగు వేల రూపాయలు తాను కోల్పోవడం జరుగుతోందన్నారు.ఆర్టీసీ ఆదాయాన్ని దీనితో ముడిపెట్టలేమని, ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం పునర్ ఆలోచించాలని సూచించారు. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని..కూలీ చేసి కూలీ డబ్బులు అడుగుతున్నామన్నారు. ఓ వైపు కరోనాతో ఆర్టీసీ అతలాకుతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో…ఆర్టీసీ మరోసారి సమ్మెలోకి వెళితే..మరింత నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Revision of Pay Scales 2022-Minutes of the video conference held regarding the implementation of 11th PRC-Approved - Instructions - issued. Cir.MemoNo.1249673/11/755/2020/PC-TA/2022-1,Dated: 22-01-2022

Cir.MemoNo.1249673/11/755/2020/PC-TA/2022-1,Dated: 22-01-2022

Revision of Pay Scales 2022-Minutes of the video conference held regarding the implementation of 11th PRC-Approved - Instructions - issued.

వైద్య ఆరోగ్య సిబ్బంది సమ్మెలోకి రెడీ

PUBLI HEALTH & MEDICAL EMPLOYEES UNION AP

వైద్య ఆరోగ్య సిబ్బంది సమ్మెలోకి రెడీ

CLICK HERE TO DOWNLOAD

కొత్త PRC జీతం బిల్లును చేయడానికి నిరాకరీస్తూ లెటర్ వ్రాసిన పే&అకౌంట్స్ డిపార్ట్మెంట్

 కొత్త PRC జీతం బిల్లును చేయడానికి నిరాకరీస్తూ లెటర్ వ్రాసిన  పే&అకౌంట్స్ డిపార్ట్మెంట్ కొత్త PRC జీతం బిల్లును చేయడానికి నిరాకరీస్తూ లెటర్ వ్రాసిన  పే&అకౌంట్స్ డిపార్ట్మెంట్Celebration of the event National Girl Child on 24th January 2022 under Azadi ka Amrutham Mahostav. Memo.No.15021/14/2021-SAMO-SSA , Dated: 22-01-2022.

 Memo.No.15021/14/2021-SAMO-SSA  Dated: 22-01-2022

Celebration of the event National Girl Child on 24th January 2022 under Azadi ka Amrutham Mahostav.

CLICK HERE TO DOWNLOAD

 Memo.No.15021/14/2021-SAMO-SSA  Dated: 22-01-2022

Celebration of the event National Girl Child on 24th January 2022 under Azadi ka Amrutham Mahostav.

CLICK HERE TO DOWNLOAD

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top