Tuesday 29 March 2022

Medical Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ?

Medical Reimbursement ప్రతిపాదనలు Onlineలోఎలా ?




రూ. 50000 కంటే పైన  Medical Reimbursement Claim Amount ఉన్నవారు  www.ysraarogyasri. ap.gov.in  ను access చేసుకొనాలి.

కుడి ప్రక్కన గల User manuals లో  అడుగున...

■ "online Medical Reimbursement user Manual " ను Click చేస్తే PDF లో online లో MR పంపు  విధము వివరముగా ఉన్నది☝️

■ ఇదే website లో కుడి ప్రక్కన Sign in ద్వారా Employees/Pensioners/DDO లు Log in  అవ్వవచ్చును

■ Employees Treasury id ద్వారా,pensioners pensioner id ద్వారా, DDOలు DDO code ద్వారా OTP తో Login అవ్వచ్చును.

■ ఈ MR Number /claim Id తో ఇదే Site  లో MR proposal Status తెలుసు కొనవచ్చును.

■ పళ్ళు, కళ్ళు, మోకాళ్ళు   వంటి 210 పైగా చికిత్స లకు Medical Reimbursement  వర్తించదు.

■ తెలంగాణా ప్రభుత్వముచే గుర్తింపు పొందిన Hospitals లో చికిత్సకు కూడా  MR  వర్తించును.ఇతర రాష్ట్రాల కైతే AP Govt గుర్తింపుకావాలి.

MR ప్రతిపాదనలతో ఏ ఏ Soft copies Attach చేయాలి ?

■ Enjoyee /Pensioner   Login   అవ్వగానే Personal&Office data Default గా కనపడును. మనము Dependents లో Patient ను Select చేసుకోవాలి.Hospital State,Dist, Name ,Recognition,

■ Joining date, Discharge Dates ,IP/OP లాంటి.సమాచారమును.భర్తీ చేసి Save చేసుకోవాలి. వెంటనేAP  MR No generate అగును.

■ ఆ తర్వాత ఈ క్రింది వాటి PDF లో 200KB లకు మించకుండా Scan చేసి Attach చేయాలి 

1. Patient photo,

2. Appendix-II 

3. Non Drawal

4. Dependent Certificate

5. Emergency  certificate 

6. Essentiality certificate 

7. Discharge Summary 

8. Referal Hospital procs 

9. DDO&Employee Declaration 

10. Total IP Bills in single file 

11 Consolidated Bill  in Single file 

12 Medical Reports 13.Others it any  

■ Attachments upload చేసిన తర్వాత Submit చేయాలి

■ ఆ తర్వాత DDO login లోకి వచ్చిన ఈ ప్రతిపాదనలను DDO లు Verify  చేసి Submit  చేయాలి

■ AP MR No తో ఎప్పటి కప్పుడు Log in అవసరము లేకుండానే పై website లో మన MR Status తెలుసుకొనవచ్చును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top