Monday 31 January 2022

విజయనగరం బ్రేకింగ్ - కొత్త జీతాల ప్రోసెస్ సందర్భంగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ట్రెజరీ ఉద్యోగుల సమావేశం

విజయనగరం బ్రేకింగ్ - కొత్త జీతాల ప్రోసెస్ సందర్భంగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ట్రెజరీ ఉద్యోగుల సమావేశం



● కలిసికట్టుగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఉద్యోగులు.

● పద్మనాభం, ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్  రాష్ట్ర సెక్రటరీ,కామెంట్స్.

● ట్రెజరీ ఉద్యోగి అచేతన స్థితిలో ఉన్నారు.

● మిగతా ఉద్యోగులు ఒకటి, ట్రెజరీ సిబ్బంది ఒకటి.

● మా పనే జీతాలు ప్రాసెస్ చేయడమే.

● కానీ పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి.

● కొత్త పి.ఆర్.సి ఉద్యోగి మెడకు ఉరితాడులా ఉంది.

● ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వెన్నుపోటు కంటే దారుణమైన నమ్మక ద్రోహంతో మోసం చేస్తున్నారు.

● మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టి మాట్లాడుతున్నారు.

● ఉద్యోగులను ఎందుకంత చులకనగా చూస్తున్నారో అర్ధం కావట్లేదు.

● ఉద్యోగి లేకుండా ఏ ఒక్క ప్రజాప్రతినిది  బయటకు రాలేరు.

● ఉద్యోగులు పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

● ప్రపంచ చరిత్రలో ఐ.ఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.

● మమ్మల్ని రెచ్చగొట్టి మరి  మంత్రులు మీటింగ్ పెట్టి నల్ల జీఓ లు విడిదల చేశారు.

● ట్రెజరీ ఉద్యోగులను ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని కోరుతున్నాం.

● ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు.

● ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ఆర్ధిక వ్యవస్థకు చెదలు పడతాయి.

● ట్రెజరీ ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే.

● ఆల్ట్రనేటివ్ సోర్స్ చూడండి అంటున్నారు.

● జగన్ ఎప్పుడూ విశ్వసనీయత అనే పదం వాడుతారు. ఇప్పుడు ఏమి అయింది మీ విశ్వసనీయత అని ప్రశ్నిస్తున్నాం.

● గత మీడియాలో మీరు మాట్లాడింద ఒక్క సారి చూడండని కోరుతున్నాం.

● రాజకీయ నేతలు హామీలు ఇచ్చి మరిచిపోతే ఎలా అని మీరే అన్నారు. ప్రస్తుతం మీరు చేస్తున్నది ఏంటి.

● ట్రెజరీ ఉద్యోగులు అందరూ సమిష్టగా నిర్ణయాన్ని తీసుకుని పి.ఆర్.సి కి వ్యతిరేకంగా  ముందుకు వెళ్లాలని కోరుతున్నాం.

● పద్మ, ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్  జిల్లా ప్రెసిడెంట్,కామెంట్స్.

● మనిషి అన్న తర్వాత ఒక్క మాట మీద నిలబడాలి.

● కొత్త పి.ఆర్.సి మీద మాట్లాడటం కూడా ఇష్టం లేదు.

● నా ఆత్మ అభిమానాన్ని చంపుకుని పోలీస్ ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేస్తున్నాను.

● జిల్లా పోలీస్ విభాగంలో 3000 వేల మందికి ఒక్క రోజులోనే జీతాలు ప్రాసెస్ చేయమంటున్నారు.

● కొత్త జీతాలు ప్రాసెస్ చేయడానికి ఒక పద్దతి ఉంటాది. ఏమైనా తప్పులు వస్తే ఆ తప్పులు కు ట్రెజరీ శాఖ సంబంధం లేదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top