Sunday 23 January 2022

కొత్త పే స్కేళ్లతోనే జీతాలు... మరోసారి సర్కారు ఉత్తర్వులు

 కొత్త పే స్కేళ్లతోనే జీతాలు... మరోసారి సర్కారు ఉత్తర్వులు




 ఏపీ ప్రభుత్వం కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది . 11 వ పీఆర్సీ ప్రకారం జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది . ఈ మేరకు డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ , ట్రెజరీ , సీఎఫ్ఎంఎస్ అధికారులను సర్కారు ఆదేశించింది . ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ను అనుసరించి బిల్లుల చెల్లించాలని స్పష్టం చేసింది . 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు సర్వీస్ గణించాలని ఆదేశాలు జారీ చేసింది . కొత్త | సాఫ్ట్వేర్ మాడ్యూల్ బిల్లులు అప్లోడ్ సూచించింది . ఎల్లుండిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది . డీడీవోలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది . ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ . ఎస్ . రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top