Monday 20 December 2021

Allowance - Dearness Allowance @ 5.24% to State Government Employees from 1st July, 2019 - Sanctioned - orders -issued. G.O.Ms.No.99 , Dated: 20-12-2021.

 G.O.Ms.No.99  Dated: 20-12-2021

Allowance - Dearness Allowance @ 5.24% to State Government Employees from 1st July, 2019 - Sanctioned - orders -issued.





DA @ 38.776% FROM 01.07.2019DA - G.O.MS.NO. 99  Dt. 20-12-2021 released.

Cash paid in 01/2022 Arrears from 01.07.2019 to 31.12.2021 adjust to PF AC's in 5 instalments

Instalment (1) 01.07.2019 to 31.12.2019=6 months in Feb 2022

Instalment (2) 01.01.2020 to 30.06.2020=6 months in March 2022

Instalment (3) 01.07.2020 to 31.12.2020 =6 months in April 2022

Instalment (4) 01.01.2021 to 30.06.2021=6 months in May 2022

Instalment (5) 01.07.2021 to 31.12.2021= 6 months in June 2022


కరువు భత్యం లకు సంబంధించి వివరాలు : 


1-7-2018 లో కేంద్రం ప్రకటించినది 3%, రాష్ట్రం పెంచవలసినది 3.144 అప్పటికి మన రాష్ట్రంలో కరువుభత్యం రేటు 30.392 శాతంగా ఉంటుంది. వీటికి మనము మూడు విడతల్లో బిల్లులు చేసి ఉన్నాము. జమ కావాలసి ఉన్నది.

 అలాగే 1-1-2019 కేంద్రం ప్రకటించినది 3%,రాష్ట్రం పెంచినది 3.144 % రాష్ట్రంలో కొత్త డీఏ రేటు 33.536 %, వీటికి మూడు విడుదలలో బిల్లులు పెట్టి ఉన్నాము. జమ కావాల్సి ఉంది. ఇంకా అకౌంట్లలో జమ కాలేదు. 

 1-7-2019 కేంద్రం ప్రకటించినది 5%, రాష్ట్రం పెంచవలసినది 5.24 % గా ఇప్పుడు జీవో నెంబర్ 99 ప్రకారం ఇవ్వనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 38.776 %గా ఉంటుంది .వీటికి కూడా జీవో విడుదల చేశారు.  మూడు విడతల్లో బిల్లులు పెట్టుకోవాల్సి ఉంటుంది. 

అలాగే రాబోయే కరువు బత్యములు గురించి కూడా కొంచెం తెలుసుకుందాం

 1-1-2020 కేంద్రం ప్రకటించినది 4% రాష్ట్రం  ప్రకటించవలసినది 4.192 %గా ,మొత్తం రాష్ట్రంలో  కరువుభత్యం 42.968% గా ఉంటుంది .వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే 1-7-2020 కేంద్రం ప్రకటించినది 3% రాష్ట్రము పెంచవలసినది 3.144% , రాష్ట్రంలో మొత్తం 46.112 % ఉంటుంది. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

 అలాగే 1-1-2021 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది 4% ,రాష్ట్రంలో పెంచవలసినది 4.192 % మన రాష్ట్రంలో మొత్తం కరువు భత్యం 50.304%గా ఉంటుంది. వీటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

 1-1-2021 కేంద్రం ప్రకటించినది4 % రాష్ట్రం పెంచవలసినది 4.192% మొత్తం 54.496 %గా ఉండ నున్నది. గోల్డ్ కారణంగా 11 2020 17 2020 11 2021లో ఇవ్వవలసిన కరువు భత్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాయిదా వేసి ఉంది. 


పిఆర్సి ఇస్తే పరిస్థితి ఏంటి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన్ కాబట్టి పిఆర్సి అనేది 1-7- 2018 నుంచి అమలు కావాల్సి ఉంది. అప్పటికి 30.392 శాతంగా ఉంటుంది.  అప్పటి నుంచి 1-7-2018 ఇప్పటి వరకూ 24.104 % కరువు భత్యం పి ఆర్ సి లో కలుపవలసి ఉంటుంది. 


బేసిక్ పే, ఫిట్ మెంట్ కలిపి, కొత్త పి ఆర్ సి లో బేసిక్ బేగా నిర్ణయించి, కొత్త కరువు భత్యం 24.104% గా చేసి ,దీనికి అదనంగా పి ఆర్ సి లో ప్రకటిత డి ఎ అనేది కూడా అదనంగా కలిపి చేయవలసి ఉంటుంది.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top