Wednesday 21 July 2021

హార్ట్ అటాక్ వల్ల ఒక ఉపాధ్యాయుడు తేదీ 09-07-2021 ఉదయం 08-30 కి మరణించారు. ఆ ఉపాధ్యాయుడి కి శాలరీ ఏ తేదీ వరకు ఇవ్వాలి. దయచేసి తెలుపగలరు. కొందరు 09-07-201 వరకు ఇవ్వాలి అని అంటున్నారు. ఇది కరెక్టా ? తెలుపగలరు ?

హార్ట్ అటాక్ వల్ల ఒక ఉపాధ్యాయుడు తేదీ 09-07-2021 ఉదయం 08-30  కి మరణించారు. ఆ ఉపాధ్యాయుడి కి శాలరీ ఏ తేదీ వరకు ఇవ్వాలి. దయచేసి తెలుపగలరు. కొందరు 09-07-201 వరకు ఇవ్వాలి అని అంటున్నారు. ఇది కరెక్టా ? తెలుపగలరు ?






కరెక్టే.  వారికి 9-07-2021 వరకు శాలరీ బిల్ చేయాలి.

అలాగే సదరు ఎంప్లాయ్(expired) కి deductions upto 9-07-2021 వరకు ఏమేమి చేయాల్సి ఉంటుంది? తెలుపగలరు. 


 జవాబు: ఉదయం 8.30 కే మరణించడం జరిగింది కనుక. అతను 09-07-2021 వరకు విధుల్లో ఉన్నట్లు లెక్క. కనుక బిల్స్ 09.07.2021 వరకే చెయ్యాలి.. ASGLI, GIS నెలలో ఎంత ఉంటే అంత కట్ చెయ్యాలి. PT కట్ చేయనవసరం లేదు.

2 comments:

  1. ఒక జడ్పి ఉపాద్యాయుడు రెవిన్యూ లోకి వెళ్లి తిరిగి ఒక సంవత్సరం తర్వాత మాతృ శాఖ(విద్య- జిల్లాపరిషత్) కు రావాలంటే లోకల్ బాడీ నుండి ప్రభుత్వ సర్వీస్ కు వచ్చిన వారు తిరిగిలోకల్ బాడీ కి వెల్లచ్చు అని జీవో చూప మంటున్నారు. అలాంటి జీవో ఉంటే తెలుపగలరు

    ReplyDelete
  2. ఒక జడ్పి ఉపాద్యాయుడు రెవిన్యూ లోకి వెళ్లి తిరిగి ఒక సంవత్సరం తర్వాత మాతృ శాఖ(విద్య- జిల్లాపరిషత్) కు రావాలంటే లోకల్ బాడీ నుండి ప్రభుత్వ సర్వీస్ కు వచ్చిన వారు తిరిగిలోకల్ బాడీ కి వెళ్లొచ్చు అని జీవో చూప మంటున్నారు. అలాంటి జీవో ఉంటే తెలుపగలరు

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top