Thursday 22 July 2021

ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ముఖ్యమంత్రి గార్కి వ్యతిరేకం ఉన్న పోస్ట్ తో Whatsapp DP పెట్టుకున్నాడు. కొందరు తన పై ఉన్నతాధికారులు కు కంప్లెయింట్ ఇచ్చారు. అలా పెట్టుకోవడం తప్పా?

 ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ముఖ్యమంత్రి గార్కి వ్యతిరేకం ఉన్న పోస్ట్ తో Whatsapp DP పెట్టుకున్నాడు. కొందరు తన పై ఉన్నతాధికారులు కు కంప్లెయింట్ ఇచ్చారు. అలా పెట్టుకోవడం తప్పా?





కండక్ట్ రూల్ 17 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించకూడదు. దీనికి ఒక మినహాయింపు ఏమిటంటే ఉద్యోగులు వారికి చెందిన సమస్యల పట్ల కేవలం ఉద్యోగులే ఉన్న వేదికలపై తన అభిప్రాయాలు పంచుకొవచ్చు.

ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న పోస్ట్ ని DP గా పెట్టుకోవడం అంటే ఈ రూల్ క్రింద తప్పుగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే DP అనేది పబ్లిక్ గా అందరికీ Display అయ్యేది. అలాగే ఉద్యోగి రాజకీయ పార్టీలతో సంబంధాలు కానీ ప్రచారాలు కానీ పెట్టుకోకూడదు, ప్రచారం చేయకూడదు (అధికారంలో ఉన్న పార్టీ తరపున అయినా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తరపున అయినా సరే). దీనిని కూడా ఉల్లంఘించినట్లు అవుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top