Wednesday 21 July 2021

TTC అర్హతతో SGT గా 05-07-1997 న జాయిన్ అయిన ఉపాధ్యాయుడు 24 సంవత్సరాల స్కేలు కోసం తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయాలా ? అతని అర్హత ఇప్పటికీ TTC నే. 24 సంవత్సరాల స్కేలు ఇవ్వవచ్చా ?

 TTC అర్హతతో SGT గా 05-07-1997 న జాయిన్ అయిన ఉపాధ్యాయుడు 24 సంవత్సరాల స్కేలు కోసం తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయాలా ? అతని అర్హత ఇప్పటికీ TTC నే. 24 సంవత్సరాల స్కేలు ఇవ్వవచ్చా ?




Degree, B.Ed ఉండి డిపార్ట్మెంటల్ టెస్ట్ పాసైతేనే 24 సంవత్సరాల స్కేలు ఇస్తారు. అవి లేకుండా TTC తో 24 సంవత్సరాల స్కేలు ఇవ్వరు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top