Wednesday 23 June 2021

ఒక ఉపాధ్యాయుడు 2022 సంవత్సరంలో రిటైర్ అవుతాడు. అతని APGLI బాండ్లు A,B&C లు అందులో పేర్కొన్న మెచ్యురిటి డేట్లు దాటి పోయాయి. అతను ఆ బాండ్లను ఇప్పుడే APGLI ఆఫీసులో సబ్మిట్ చెయ్యాలా ? లేకపోతే రిటైర్మెంటు సమయంలో చెయ్యాలా ? అందులోని అమౌంట్ ఎప్పుడు వస్తుంది ?

ఆ బాండులలో Maturity Date ఉంటుంది. అది దాటిన వెంటనే APGLI ఆఫీస్ కు పంపించవచ్చు. రిటైర్మెంట్ వరకు ఆగ వలసిన పనిలేదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top