హిస్టరెక్టమీ ఆపరేషను జరిగితే దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు ఉంటాయి. మరి జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా?
ఏ సెలవు పెట్టినా జీతం రొటీన్ గా ఇవ్వరు. మీరు పెట్టిన సెలవు మంజూరు అయితేనే ఇస్తారు. జీతం బిల్లు తయారు చేసే సమయానికి మంజూరు అయితే అందరితో పాటు వస్తుంది. లేకపోతే ఎప్పుడు మంజూరు చేస్తే అప్పుడు వస్తుంది. మీకు ఆ ఆపరేషన్ అయిన తరువాత నీ ఆఫీస్ వాళ్ళు sanction ప్రొసీడింగ్స్ ఇస్తే, అది బిల్ కి enclose చేస్తే జీతం వస్తుంది.
0 Post a Comment:
Post a Comment