జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఆరు నెలల తర్వాత అనారోగ్యం కారణంగా రెవెర్షన్ తీసుకున్న కలిగే పరిణామాలు ఏంటి ?
మీకు ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ గా నియామక పత్రాలు ఇచ్చారో, వారికి దరఖాస్తు చేయాలి వారు మరల మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ డిపార్ట్మెంట్ లో నియామకపు అధికారి వారికి తెలియజేస్తారు. వారు మరల మీకు ఈ పని చేయవలసిన ప్రదేశాన్ని కేటాయింపు చేస్తారు. మరల భవిష్యత్తులో బహుశా ప్రమోషన్ అవకాశం ఉండదు. జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మీ వేతన స్కేలు వేతనం యధావిధిగా ఉంటాయి. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలం కూడా జూనియర్ అసిస్టెంట్ గా లెక్కించబడుతుంది.
మీరు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన 6 నెలలు అయితే మిమ్మల్ని రివర్స్ ఉత్తర్వులు గవ్నమెంట్ పరిధి అనగా మీ డైరెక్టర్ గాని కమిషనర్ పరిధిలో ఉంటుంది. మీ జిల్లా ఆఫీసర్ పరిధిలో ఉండదు.
0 Post a Comment:
Post a Comment