Sunday, 31 March 2024

Online Training Program on Career Guidance for Teachers (ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం)

Online Training Program on Career Guidance for Teachers (ఉపాధ్యాయులకు కెరీర్ గైడేన్స్ మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం)


Note: No separate Registration <> Direct join in courses



స్కూల్ అసిస్టెంట్లకు, TGT, PGT, హెడ్మాస్టర్లు మరియు ప్రిన్సిపాల్ అందరూ కూడా కెరీర్ గైడెన్స్ కు సంబంధించి ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.

కోర్సు ప్రారంభం అయ్యే తేదీ: 01.04 2024.

రిజిస్ట్రేషన్ చివరి తేది : 10.04.2024

కెరీర్  గైడెన్స్ కు సంబంధించి ఐదు రకాల కోర్సులను దీక్ష యాప్ ద్వారా పైన తెలిపిన ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తొందరగా పూర్తి చేయాలి.

ఆన్లైన్ కోర్స్ కు సంబంధించిన లింకులు

CLICK HERE FOR COURSE - 1


CLICK HERE FOR COURSE - 2


CLICK HERE FOR COURSE - 3


CLICK HERE FOR COURSE - 4


CLICK HERE FOR COURSE - 5 



0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top