APGLI NOITICE
• ఏ.పీ.జి.ఎల్.ఐ.కి సంబంధించిన పూర్తి వివరాలు నిధి యాప్ నందు లభ్యమవుతున్నది.
▪️ ప్రతి ఒక్క ఉద్యోగి తనకు సంబంధించిన ఏపీ.జీ.ఎల్.ఐ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నావో, లేదో తేది. 30.4.2024 లోపు సరి చూసుకొనవలెను.....
▪️ లేనిపక్షంలో అట్టి సమాచారం కరెక్టేనని భావించి సేవ్ చేయబడుతుంది.
మళ్లీ మార్చుకొనుటకు లేదు. కావున ప్రతి ఉద్యోగి గమనించ ప్రార్థన.
0 Post a Comment:
Post a Comment