DSC 2024 - Detailed information about Apprentice Ship
◾టీచర్ల లో మరింత కాక రేపుతున్న అప్రెంటీస్ విధానము పునః ప్రవేశం.
◾సమస్య ను సృష్టించి మరో మహా ఉద్యమానికి దోహద పడుచున్న ప్రభుత్వ నిర్ణయం?
◾1994 DSC నుండి 2008 వరకు టీచర్లకు 2 ఏళ్ళ Apprentice Shipp పై నియామకాలు జరిగినవి.
◾DSC 2012నుండి టీచర్లకు Apprentice Ship ఎత్తివేసి Regular Scale పై నియామకాలు జరుగుచున్నవి.
◾అంతం అయిన అప్రెంటీస్ విధానమును మరల Reverse gare లో DSC 2024 టీచర్లకు రెండేళ్ళ Apprentice Ship పై నియామకాలు జరుపుతారట.ఇది చాలా అన్యాయము .ఒకే పని, ఒకే పోస్టు , ఒకేపని గంటలకు వేతనములలో తేడా చూపటం అన్యాయం. అప్రెంటీస్ పేరుతో శ్రమ దోపిడీ.
◾SGT కేడర్లకు లకు అప్రెంటీస్ కాలములో మొదటి సంవత్సరము SGT కేడర్ scale లోని Initial pay(32670) లో 75% రెండవ ఏడాది 6 years స్కేలులో Initial pay (44570)లో 75% ను Apprentice వేతనంగా చెల్లిస్తారుట.
◾SA కేడర్ లకు మొదటి ఏడాది SA స్కేలు లో Initial pay (44570)లో 75%, రెండవ ఏడాది 6 years స్కేలు లోని Initial pay లో 75% ను Apprentice period లో చెల్లిస్తారుట.
◾మరొక ఆలోచనలో Apprentice period లో మొదటి ఏడాది Time scale లో Minimum pay ను రెండవ ఏడాది అదే కేడర్ లో 6 years Scale లో Initial pay ను Apprentice వేతనం గా చెల్లించాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉన్నది.
◾DSC 2024 అప్రెంటీస్ వేతనం పై ఇంకా పూర్తి స్ధాయి నిర్ణయం CM వద్ద జరుగ లేదు.
◾అసలే ప్రభుత్వం పై కాక పై ఉన్న టీచర్లు ఈ నిర్ణయం వలన మరింత Exploit అవుతారు.
◾ఈ అప్రెంటీస్ నిర్ణయం వలన SGT కేడర్ లో పనిచేయు SGT కేడర్ వారు DSC 2024 లో SAPost కొట్టాలను కునే వారి ఆశల కు గండి కొట్టినట్లే.
◾అప్రెంటీస్ పీరియడ్ కు నోషనల్ ఇంక్రిమెంట్లు,మరియు ఆ సర్వీసు GPS పెన్షన్ కు,AAS కు, ప్రొబేషన్ కు ,EL/HPL కు గతంలో వలే వర్తించును.
0 Post a Comment:
Post a Comment