G.O.Ms.No.29 Dated: 16-03-2023
Maintainable of Tabs issued to VIII Class Students and teachers handling class VIII for the year 2022-23
Tabs ను Teachers, Students వాడుకునేటప్పుడు, అవి చెడిపోతే పాఠశాల లేదా విద్యార్ధి నివసించే పరిధిలోని గ్రామ,వార్డు సచివాలయము లోని వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్(WES)/ వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ(WES) వారికి ఇచ్చి Samsung కంపెనీ వారీ ద్వారా Repairs,Replacement ఎలా చేయించుకోవాలో తెలియజేస్తూ ఆం.ప్ర ప్రభుత్వము GO.Ms.No.29 ను విడుదల చేయడము జరిగినది.
0 Post a Comment:
Post a Comment