Tuesday 21 March 2023

APGLI గురించి ముఖ్య సమాచారం

APGLI గురించి ముఖ్య సమాచారం



◆ మన BASIC PAY పై 15% మాత్రమే ప్రీమియం కట్ చేయాలి.

◆ ఎక్కువ కట్ చేయకూడదు.

◆ తెలియక కట్ చేస్తే,ఆ ఎక్కువ అమౌంట్ కి BOND రాదు. RISK కవరేజీ రాదు.

ఉదాహరణకు...

● PAY 61960 అనుకోండి.

● నెలకు 10,000/- ప్రీమియం కడుతున్నారు అనుకోండి.

● ఇప్పుడు వాస్తవానికి కట్టవలసినది👉61960×15%=9294.00

● ఈ 9294.00 వరకు మాత్రమే BOND ISSUE చేస్తారు.

● అదనపు అమౌంట్ కి BOND రాదు.మరియు RISK రాదు.

● దీన్ని బట్టి నెలకు 9294/- మాత్రమే ప్రీమియం చెల్లించాలి.

● ఈ నెల జీతం నుండి జాగ్రత్త పడండి.

● తెలియక ఇప్పటి వరకు అదనంగా చెల్లించిన డబ్బులు మీ అకౌంట్ లో ఉంటాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top