Thursday 12 January 2023

eKYC Authentication - How to link Aadhaar with Employee CFMS Number

eKYC Authentication - How to link Aadhaar with Employee CFMS Number



Go to the below link

👇

https://herb.apcfss.in/login

 👇      

Sign in

Username: CFMS NO

Password: cfss@123

(Default password)  

 👇             

Go to ESS (Employee self service) ADHAR eKYC CONFIRMATION అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలెను.

👇                

Employee basic details లో ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను. కింది చెక్ బాక్సు లో టిక్ చేసి eKYC పై క్లిక్ చేయవలెను

 👇                 

Select eKYC MODE లో రెండు అప్షన్లు కనిపిస్తాయి. 

1.Bio-metric

2.Adhar-OTP

పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERATE OTP పై క్లిక్ చేయవలెను

 👇             

ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరుకు 6 అంకెలగల OTP వస్తుంది.

  👇            

ఈ OTP ని ENTER THE OTP అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.

  👇                

SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది.

 👇                  

Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను. ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను

 👇                 

మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.

  👇                

Your status లో eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.

 👇               

తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది. (YOUR REQUEST PENDING AT DDO) 

  👇               

దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top