Saturday 23 July 2022

TIS : Confirmations : Procedures : Brief details

 TIS : Confirmations : Procedures : Brief details 



1. To Add a Teacher :

● Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

● ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

● Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

● ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

● ఇప్పుడు  Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

● అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార  Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.

2. To Delete a Teacher :

● Child info లో లాగిన్ అయ్యాక, services అను tab నందు staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ 

● పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

● అందులో status అనే field నందు  working, transfer, retire, expire, inactiveఅనేవి ఇవ్వబడినవి.

● Working ఎంపిక చేసుకొంటే అపాఠశాలలోనే కొనసాగుతారు.

● మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మనం కోరిన విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.

3. అసలు ఇంతవరకు TIS లేని టీచర్స్ ఎలా add చేయాలి ?

● మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో  sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

● ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

● అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

4. TIS - Updation of Newly Added Teacher Profile : 

● టీచర్ ప్రొఫైల్ వ్యక్తిగత లాగిన్ నుండి డిజేబుల్ చేయడం జరిగింది.

● ఇప్పటికీ అప్డేట్ చేయని ఉపాధ్యాయుల ప్రొఫైల్ లను ప్రస్తుతం ఉన్న MEO/HM మరియు DEO లాగిన్ లో చేయవలసి ఉంటుంది.

● మొదట ఆ టీచర్ ని సంబంధిత పాఠశాల లో యాడ్ చేయవలెను.(ఇప్పటికే పాఠశాల లో నమోదై ఉంటే  ఇబ్బంది లేదు).

ఇప్పుడు MEO/ HM,DEO లాగిన్ లలో....

 ⏩ Dept Login

 ⏩ services,

 ⏩ staff,

 ⏩ cadre strength,

 ⏩ select school,

 ⏩ Get details

● పైన నొక్కితే cadre strength విండో ఓపెన్ అవుతుంది.

● వచ్చిన విండోలో   ఉన్న Teacher details నందు ఉపాధ్యాయుల జాబితా వస్తుంది.

● ఈ జాబితా లో మనం కొత్తగా యాడ్ చేసిన ఉపాధ్యాయుని వివరాల లైన్ ( Row) కూడా వస్తుంది.

● ఈ టీచర్ Row  ఎదురుగా ఉన్న Edit button ( red colour) లో నొక్కితే ఒక ఖాళీ Teacher Profile ఓపెన్ అవుతుంది.

● అందులో ఆ టీచర్ వివరాలు నింపి confirm చేసినచో...ఆ టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి యధావిధిగా ఫార్వర్డ్ చేయబడుతుంది.

● అలాగే ఆటీచర్ పేరు ముందున్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.

5. TIS_TEACHER STATUS(working/ Tranferrd/retired/expired/inactive :

● చైల్డ్ ఇన్ ఫో వెబ్‌సైట్...

● DDO లాగిన్ లో services లోకి వెళ్ళి, అక్కడ staff అనే లింక్ తీసుకుని, అందులో Teacher Status అనే ట్యాబ్ ద్వారా పాఠశాల ఎంపిక చేసుకోవాలి.

● ఇప్పుడు వచ్చిన కొత్త విండోలో వివరాలు మార్చవలసిన ఉపాధ్యాయుని ఎదురుగా ఉన్న టిక్ బాక్స్ లో టిక్ చేయాలి.

● అక్కడ statusఅనే drop down నందు సరైన status సెలక్షన్ చేసుకుని(working/transferred/retired/expired/inactive, కిందన ఉన్న submit బటన్ నొక్కండి.

● ఇప్పుడు మీరు చేసిన మార్పు నమోదు అవుతుంది.

6. TIS_TEACHER  Designation change :

● చైల్డ్ ఇన్ ఫో వెబ్‌సైట్ నందు DDO లాగిన్ లో services లోకి వెళ్ళి, అక్కడ staff అనే లింక్ తీసుకుని, అందులో Teacher Status అనే ట్యాబ్ ద్వారా పాఠశాల ఎంపిక చేసుకోవాలి.

● ఇప్పుడు వచ్చిన కొత్త విండోలో వివరాలు మార్చవలసిన ఉపాధ్యాయుని ఎదురుగా ఉన్న టిక్ బాక్స్ లో టిక్ చేయాలి.

 ● అక్కడ Designation/Category అనే drop down నందు సరైన Designation/catergory సెలక్షన్ చేసుకుని, కిందన ఉన్న submit బటన్ నొక్కండి.

● ఇప్పుడు మీరు చేసిన మార్పు నమోదు అవుతుంది.

7. Health card లేకపోతే...?

హెల్త్ కార్డ్ లేని వారు నంబర్ బాక్స్ లో సున్నా (0)  ,డిపెండెన్ట్స్ వద్ద సున్నా ఉంచి కింద ఉన్న  " Remove" బటన్ నొక్కండి. ఇప్పుడు సబ్మిట్ అవుతుంది.

8. Educational Details లో మార్కులు టైప్ అవడం లేదా...?

ఆ బాక్స్ నందు back space పలుమార్లు నొక్కండి. ఇప్పుడు మార్కులు ఎంటర్ చేసి చూడండి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top