Wednesday 20 July 2022

ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల GIS స్లాబ్ రేట్లను PRC-2022 పే స్కేల్స్ ప్రకారం జీతాల నుంచి మినహాయించుటకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. G.O.Ms.No: 177 , Dated: 19-07-2022.

G.O.Ms.No: 177 , Dated: 19-07-2022

ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,  ఉపాధ్యాయుల GIS స్లాబ్ రేట్లను PRC-2022 పే స్కేల్స్ ప్రకారం జీతాల నుంచి మినహాయించుటకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.



స్లాబ్ A : 54,060 - 1,79,000 : రూ.120

స్లాబ్ B : 35,570 - 1,37,220 : రూ.60

స్లాబ్ C : 25,220 - 1,07,210 : రూ.30

స్లాబ్ D : 20,000 - 76,730 : రూ.15

01-01-2022 నుంచి 30-03-2022 వరకు GIS పథకంపై వడ్డీ రేటును 7.1 % గా చెల్లించుటకు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top