Wednesday, 20 July 2022

క్రొత్తగా విధులలో చేరిన ఉద్యోగులు సెలవురోజులలో చేరవచ్చునా ? అభ్యంతరాలు ఉన్నావా ?

క్రొత్తగా విధులలో చేరిన ఉద్యోగులు సెలవురోజులలో చేరవచ్చునా ? అభ్యంతరాలు ఉన్నావా ?

నిబంధనల ప్రకారంగా సెలవు రోజులలో చేరకూడదు. కానీ ప్రస్తుతం రోజుల్లో సెలవు రోజున కూడా జాయిన్ అవ్వమని అధికారులే ఆదేశాలు జారీ చేస్తున్నందున నిబంధనలతో పనిలేదు. అధికారుల ఆదేశానుసారం ఎప్పుడైనా జాయిన్ కావచ్చును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top