Sunday 8 May 2022

UDISE+ పూర్తి చేయుటకు ఈ క్రింది సమాచారం అవసరమవుతుంది. వీటిని దగ్గరపెట్టుకొంటే ఆన్ లైన్ సులభతరం అవుతుంది.

UDISE+ పూర్తి చేయుటకు ఈ క్రింది సమాచారం అవసరమవుతుంది. వీటిని దగ్గరపెట్టుకొంటే ఆన్ లైన్  సులభతరం అవుతుంది.




1. పాఠశాల స్థానిక వివరాలు పిన్ కోడ్ గ్రామపంచాయతీ మొదలగునవి.


2. పాఠశాల ప్రాథమిక వివరాలు తరగతులు సెక్షన్లు పాఠశాల ప్రారంభ సంవత్సరం అప్ గ్రేడ్ సంవత్సరం.


3. బోధన మాధ్యమం వివరాలు.


4. అంగన్ వాడి సంబంధిత వివరాలు కో-లోకేటెడ్ అయితే అంగన్ వాడి నమోదు వివరాల.


5. పుస్తకాలు ఇతర విద్యా సంబంధిత మెటీరియల్ తీసుకున్న వివరాలు.


6. గత సంవత్సరం మరియు ఈ విద్యా సంవత్సరం రెండు సంవత్సరాల సంబంధించినవి.


7. టి.ఎల్.ఎం వివరాలు.


8. తరగతి గదులు సంఖ్య వాటి భౌతిక స్థితి వివరాలు.


9. టాయిలెట్స్ వివరాలు, CWSN పిల్లల టాయిలెట్స్.


10. పాఠశాలలు అందుబాటులో ఉన్న లైబ్రరీ పుస్తకాల వివరాలు.


11. కంప్యూటర్లు మరియు ఇతర డిజిటల్ పరికరాల వివరాలు.


 12. మీ పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించిన విద్యార్హతల మరియు అపాయింట్మెంట్ వివరాలు ప్రతి ఉపాధ్యాయుని మెయిల్ ఐడి ఆధార్ నెంబర్లు.


 13. ఈ విద్యా సంవత్సరంలో మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తరగతి వారీగా క్యాస్ట్ వారిగా ఏజ్ గ్రూప్ వారిగా.


14. గత విద్యా సంవత్సరంలో నమోదైన విద్యార్ధుల సంఖ్య.


15. ఈ విద్యా సంవత్సరం మరియు గత విద్యా సంవత్సరం నందు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేసిన వివరాలు.


16. CWSN విద్యార్థులకు ఇచ్చిన పరికరాల వివరాలు కావలసిన పరికరాలు వివరాలు.


17. 3 , 5 , 8 తరగతులకు సంబంధించిన యాన్యువల్ ఎగ్జామ్ రిజల్ట్ వివరాలు.


18. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలకు మంజూరైన నిధులు ఖర్చు చేసిన నిధులు వివరాలు.


19. పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మరియు సాధించిన అవార్డుల విషయాలు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top