Thursday 5 May 2022

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 6వ తరగతిలో  ప్రవేశాలకు నోటిఫికేషన్



■ ప్రస్తుతం 5వ తరగతి చదివే వాళ్ళు అప్లై చేయవచ్చు.

■ అప్లై కి ఎటువంటి ఫీజు లేదు 

■ అప్లై  చివరి తేదీ : 17/05/2022

■ పరీక్ష తేదీ : 21/05/2022

ఆన్లైన్ లో అప్లై చేసిన తరువాత ఒక రిజిస్ట్రేషన్ ఫారం నింపి దగ్గరలో ఉన్న  గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ గారికి అందచేసి రసీదు పొందాలి.

Schools list :

శ్రీకాకుళం : భామిని , మెలయాపుట్టి

విజయనగరం : అనాసభద్ర, కోటికపెంట , కురూపం, గుమ్మలక్ష్మీపురం 

విశాఖపట్నం : గూడెంకొత్తవీధి , డుంబ్రిగుడా, ముంచింగుట్సు, చింతపల్లి, పెద్ద బయలు, అనంతగిరి, హుకుంపేట్, పాడేరు, జీ మాడుగుల, కొయ్యురు, అరకు.

తూర్పు గోదావరి : వై రామవరం, మరేడుమిల్లి, రాజవొమ్మంగి, చింతూరు, రంపచోడవరం,అడ్డతీగల.

పశ్చిమ గోదావరి : బుట్టాయిగూడెం

ప్రకాశం : దోర్నాల

నెల్లూరు : కొడవలూరు, ఓజిలి

చిత్తూర్ : బూచినాయుడు ఖండ్రిగ



CLICK HERETO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top