Thursday 5 May 2022

ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో  5వ తరగతి లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల



◆ అప్లై కి పరీక్ష ఫీజు లేదు

● అప్లై చివరి తేదీ : 13/05/2022

● హాల్ టికెట్ డౌన్లోడ్ : 18/05/2022

● పరీక్ష తేదీ : 22/05/2022

స్కూల్స్ లిస్ట్ :

శ్రీకాకుళం : సీతంపేట(2), పెద్దమడి

విజయనగరం : భద్రగిరి , కొనవలస, కోమరాడా , కురూపం

విశాఖపట్నం : తుమ్మలవలస, కొయ్యురు, పెద్దబైలు, అప్పర్ సీలేరు , జీ మడుగుల, వైజాగ్, పాడేరు, అరకు వాలీ 

ఈస్ట్ గోదావరి : rc వరం , అడ్డతీగల, రాజవొమ్మంగి , కూనవరం .

వెస్ట్ గోదావరి : లీలుగుమ్మిళి, kr పురం , బుట్టయ్యగూడెం.

కృష్ణ : విస్సన్నపేట 

చిత్తూర్ : రేణిగుంట , శ్రీకాళహస్తి, kv పల్లి 

కర్నూల్ :  శ్రీశైలం 

YSR కడప : రాయచోటి 

అనంతపురం : గొల్లలదొడ్డి , తనకల్లు

ప్రభుత్వ వెబ్సైట్ : 👇

https://apgpcet.apcfss.in/TWFIFTH/

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top