Thursday 24 February 2022

Establishment of call center- publicity of toll free number i.e. 14417 for public awareness-Instructions issued-Regarding. Memo.No.ESE02-27021/15/2022-CSE ,Dated: 22-02-2022.

Memo.No.ESE02-27021/15/2022-CSE ,Dated: 22-02-2022  

School Education-Establishment of call center- publicity of toll free number i.e. 14417  for public awareness-Instructions issued-Regarding.




వివరణ :

★ ప్రభుత్వంచే  నిర్వహించబడుతున్న పాఠశాలల్లోని వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులకు కొరకు మరియు ప్రభుత్వ కార్యక్రమాలపై స్పందన కొరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలనుసారం టోల్ ఫ్రీ నెంబర్ 14417 ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

★ ప్రజలు అందరూ ఈటోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించి పాఠశాలల్లో ఈ కింది అంశాలపై వారి అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను ఇవ్వవచ్చు.

★ జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజనం యొక్క నాణ్యత 

★ పాఠశాలల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రత.

★ విద్యార్థులకు అందజేస్తున్న విద్య కానుక.

★ స్కూల్ మెయింటినెన్స్. 

★ ఉపాధ్యాయుల గైర్హాజరు వారు అందిస్తున్న విద్యపై నాణ్యత.

★ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ టోల్ ఫ్రీ నెంబర్ ను పాఠశాల ప్రహరీ గోడలపై మరియు తల్లిదండ్రులకు కనిపించే విధంగా పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దీని కొరకు నమూనా వాల్ పోస్టర్ను  పంపిణీ చేసింది.

★ పెయింటింగ్ కొరకు పాఠశాల నిర్వహణ నిధుల నుండి లేదా స్కూల్ సేఫ్టీ నిధుల నుండి రూ.500  మించకుండా వినియోగించుకోవచ్చు.

★ పెయింటింగ్ వేయించిన ఫోటోలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో జనరల్ ఫోటో క్యాప్టూర్ లో అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top