ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ - అంతర్జాతీయ గుర్తింపు
★ రాష్ట్ర వ్యాప్తంగా 45,000కు పైగా పాఠశాలల్లో తరగతి గదులు, మూత్ర, భోజనశాలల పరిశుభ్రతను నేరుగా పర్యవేక్షించేలా పాఠశాల విద్యాశాఖ వినియోగిస్తోన్న ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగానికి అవార్డు లభించింది.
★ సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు పాఠశాలల పరిశుభ్రతకు దేశంలో తొలిసారిగా ఏఐ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది.
★ ఈ బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అప్పగించింది. ట్రినిటీ సంస్థ నిర్వహించిన ఏఐ అవార్డ్స్-2022లో స్టెయినబిలిటీ విభాగంలో టీసీఎస్కు ఈ అవార్డు వచ్చింది.
★ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా టీసీఎస్ మొబైల్ యాప్ను రూపొందించింది.
★ మూత్రశాలలు
★ తరగతి గదులు
★ వంట శాలలను
★ మొబైల్ యాప్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తే వాటి పరిస్థితులను విశ్లేషించి, తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం. సూచనలను ఇవ్వడం ఈ యాప్ ప్రత్యేకత.
0 Post a Comment:
Post a Comment