Friday 21 January 2022

Representations of PRC Struggle Committee PRC సాధన సమితి - ప్రాతినిధ్యాలు, కీలక నిర్ణయాలు, కార్యాచరణ షెడ్యూల్.

 Representations of PRC Struggle Committee
PRC సాధన సమితి - ప్రాతినిధ్యాలు, కీలక నిర్ణయాలు, కార్యాచరణ షెడ్యూల్.



🚩ఉద్యమ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


 🚩ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ :


✌ సోమవారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి.


✌ ఇవాళ ఏపీ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నాయి.


✌ 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.


✌ 25న అన్ని "జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు" నిర్వహించనున్నాయి.


✌ 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాలను సమర్పించనున్నాయి.


✌ ఈ నెల 27 నుంచి 30 వరకూ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించనున్నారు.


✌ ఫిబ్రవరి 3న "చలో విజయవాడ "కార్యక్రమం నిర్వహించనున్నారు.   ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ,


✌ ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్ళనున్నాయి.

డిమాండ్లు: 

1) ప్రస్తుత PRC జీవోలు రద్దు చేయాలి.

2) PRC Committee Report ఇవ్వాలి.

3) PRC కి సంభందించిన అన్ని విషయాల పై చర్చలకు పిలవాలి.



CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top