ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ
ఐక్య కార్యాచరణ కోసం హాజరైన నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు.
భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తయారుచేసిన ఉద్యోగ సంఘాలు.
సమ్మె కే మొగ్గు చూపిన ఉద్యోగ సంఘాలు.
సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు.
ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె చేసే యోచనలో ఉద్యోగ సంఘాలు.
ఈ నెల 23న జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు.
ఈ నెల 25న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు.
ఈ నెల 26 న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాల సమర్పణ
ఈ నెల 27 నుంచి 30 వరకు నిరాహార దీక్షలు.
ఫిబ్రవరి 3న ఛలో విజయవాడ.
ఫిబ్రవరి 5నుంచి సహాయనిరాకరణ.
0 Post a Comment:
Post a Comment