ఆ అంశంతో మాకు సంబంధం లేదు : ఏపీ హైకోర్టు
✰ పీఆర్సీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3వ తేదీన విజయవాడలో భారీగా ఉద్యోగులు సమావేశం అవుతున్నారని మంగళవారం ఉదయం హైకోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
✰ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిలిపి వేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని అడ్వకేట్ కోరారు.
✰ దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ అంశంతో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది.
✰ ఏమైనా ఉంటే ప్రభుత్వం వద్దకు వెళ్లాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది.
ప్రభుత్వం ఎటువంటి పిటిషన్ వెయ్యలేదు.
0 Post a Comment:
Post a Comment