"ఆ ఒక్కటి తప్ప" మిగిలిన అంశాలపై రేపుచర్చలకు రెడీ - ప్రభుత్వం నుండి లీకులు
◆ ఫిట్మెంట్ ను గౌ CM సమక్షంలో అందరు సంఘ నాయకుల సమక్షంలో Resolve అయినది .దానిని మార్చటం సాధ్యంకాదు .CMకు మాట ఇచ్చి ఇప్పుడు మారచటం ప్రభుత్వ గౌరవానికి మంచిది కాదు. ఫిట్మెంట్ పై ఉద్యోగులకు సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత సంఘాలదే .అది తప్ప మిగిలిన అంశాలైన (9నెలల IR రికవరీ ఎత్తివేత,HRA స్లాబులు పెంపు ,AQP, Etc )వాటిపై చర్చించదలచు కొంటే రేపు చర్చలకు పిలుస్తామని ప్రభుత్వ త్వం నుండి లీకులు వచ్చినట్లు సమాచారం? అలా కాక పోతే మీ ఇష్టం అనేది సూచన.
◆ ఫిట్మెంట్ పై కూడా కనీసం 27% దాకా పట్టు పట్టాలని PRC SS లోని కొన్ని సంఘాలు పట్టబడుతున్నాయి . 23%ఫిట్మెంట్ ను ఒప్పుకొని వచ్చి ఇప్పుడు మాట మార్చలేమని కొన్ని సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశం పై ఇంకా ఏకాభిప్రాయము రానట్లు తెలుస్తున్నది.
◆ ఏకాభిప్రాయము కుదరక పోతే దాని ప్రభావం సమ్మె పై పడే అవకాశమున్నది.
0 Post a Comment:
Post a Comment