Sunday 16 January 2022

POLL - సాక్షి.కామ్ - పాఠశాల సెలవుల మీద అభిప్రాయ సేకరణ.

POLL - సాక్షి.కామ్ -  పాఠశాల సెలవుల మీద అభిప్రాయ సేకరణ. 




✔ AP లో కరోనా విస్తృతి నేపధ్యంలో విధ్యాసంస్ధలకు  సె‌లవుల పొడిగింపుపై ఆరోగ్య శాఖ,విద్యాశాఖ.

✔ ఆరోగ్యశాఖ ముందు  ఆలోచనలో ఉన్న Options?   సమీక్ష అనంతరము CM  నిర్ణయం

✔ అన్నితరగతుల పాఠశాలలకు , జూనియర్, డిగ్రీ  కాలేజీలకు ఇవ్వాలా?

✔ టీకాలు వేసిన10 th,ఇంటర్‌, డిగ్రీ  విద్యార్ధులకు తరగతులు నిర్వహించవచ్చా?

✔ ప్రాధమిక పాఠశాలలకే సెలవులా?

✔ 1నుండి 9 తరగతులకు ఇవ్వాలా?

✔  టీకాలు వేశాము కనుక 10వతరగతి నడపవచ్చా?

 ✔ విద్యార్ధులకు మాత్రమే సెలవులివ్వాలా? టీచర్లకు కూడానా?

✔ 10 వతరగతి విద్యార్ధులకు ఈ నెల  28  నుండి SA1 పరీక్షలు  నిర్వహించాలా?

> హాస్టళ్ళను నడపాలా?  వద్దా?

>సెలవులు ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వాలి?

>Online తరగతులు ఎవరెవరికి  నిర్వహించాలి?

 వైద్యరంగ నిపుణుల అభిప్రాయములు తీసుకొని నిర్ణయం  తీసుకోవచ్చును.


మీ అభిప్రాయం ను కూడా తెలియచేయండి. 


CLICK HERE TO VOTE

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top