Thursday 27 January 2022

సమ్మె ముమ్మాటికీ చట్ట విరుద్ధం కాదు

 సమ్మె ముమ్మాటికీ చట్ట విరుద్ధం కాదు 



    ప్రపంచంలోనే నేటి వర్ధమాన దేశాలు అన్నీ సార్వత్రిక లేదా దేశవ్యాప్త సమ్మెల ద్వారానే పరాయిపాలనకు చరమగీతం పాడి స్వాతంత్ర్యాలు తెచ్చుకున్నాయి.  స్వాతంత్ర్యం తెచ్చుకున్నాక దేశంలో సుస్థిర పాలన కోసం చట్టబద్ధ పాలనలో భాగంగా... రాజ్యాంగాన్ని, చట్టాలను, న్యాయస్థానాలను ఏర్పాటు చేసుకున్నాయి.

    సమ్మె అనేది వ్యక్తికి ఉండే ప్రాథమిక హక్కులలో నిరసనను తెలియజేసే హక్కు కిందకు వస్తుంది. ఇటువంటి ప్రాథమిక హక్కులు ఎమర్జెన్సీ లో తప్ప మిగతా ఎటువంటి పరిస్థితుల్లోనూ రద్దు కావు.

   ఎస్మా చట్టం అమలులోకి రావడానికి కూడా ప్రధాన కారణం... సమ్మె కాలంలో అత్యవసర సర్వీసులకు విఘాతం కలగకుండా ఉండడం కోసం ...

కానీ నేటి ప్రభుత్వాలు దీనిని ఆసరాగా తీసుకొని ఎస్మా చట్టాన్ని అత్యవసర రంగాలకే కాక అన్ని రంగాలకు వర్తింపచేస్తూ దుర్వినియోగం చేస్తున్నాయి.  ఇది ముమ్మాటికీ ఎస్మా చట్టం యొక్క స్ఫూర్తిని తీయడమే.  సుప్రీంకోర్టు చాలా తీర్పులో చెప్పినట్టు  ఒక చట్టం ఒక స్ఫూర్తిని దెబ్బ తీయడం అంటే ...ఆ చట్టాన్ని దెబ్బతీయడమే...

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top