Tuesday 7 December 2021

LIC అనేది కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందినది కదా ! ఇటీవల కాలంలో AP ప్రభుత్వం కొంత ఎమౌంట్ డ్రా చేసిందని వింటున్నాము. ఇది ఎలా సాధ్యం ?

LIC అనేది కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందినది కదా ! ఇటీవల కాలంలో AP ప్రభుత్వం కొంత ఎమౌంట్ డ్రా చేసిందని వింటున్నాము. ఇది ఎలా సాధ్యం ?



అది ఒక ఇన్సూరెన్స్ కంపనీ. అందులో ప్రస్తుతం 100% కేంద్ర ప్రభుత్వం వాటాని కలిగి ఉంది.

ఇటీవల మెజారిటీ షేర్ ప్రభుత్వం ఉంచుకుని మిగిలినది IPO కి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 లో IPO కి వచ్చే అవకాశం ఉంది. 10% షేర్లు LIC పాలసీ దార్లకి కేటాయించాలని నిర్ణయించుకుంది. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తో పాటు ప్రైవేట్ కంపనీలు, వ్యక్తులు, పాలసీదార్లు కూడా LIC లో వాటాని కలిగి ఉంటారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top