Thursday 15 July 2021

హిస్తరెక్టమి ఆపరేషను జరిగితే (దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు) జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా ? లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా ?

హిస్తరెక్టమి ఆపరేషను జరిగితే (దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు)  జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా ? లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా ? 

ఏ సెలవు పెట్టినా జీతం రొటీన్ గా ఇవ్వరు. మీరు పెట్టిన సెలవు మంజూరు అయితేనే ఇస్తారు. జీతం బిల్లు తయారు చేసే సమయానికి మంజూరు అయితే అందరితో పాటు వస్తుంది. లేకపోతే ఎప్పుడు మంజూరు చేస్తే అప్పుడు వస్తుంది. మీకు ఆ ఆపరేషన్ అయిన తరువాత మీ ఆఫీస్ వాళ్ళు sanction ప్రొసీడింగ్స్ ఇస్తే, అది బిల్ కి enclose చేస్తే జీతం వస్తుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top