PORTABLE OXYGEN CAN
■ దీని ఖరీదు 600 రూపాయల లోపు ఉంది.
■ 2 సెకన్ల కు ఒక సారి చొప్పున 150 సార్లు శ్వాస తీసుకోవచ్చు. శ్వాస తీసుకున్న తరువాత ఆక్షిజన్ లెవెల్స్ పెరిగి 95 శాతం దాటితే మరలా 95 శాతం దిగే వరకు ఈ సిలండర్ అవసరం ఉండదు మిత్రులార.
■ అర గంట పాటుగా మనం ఆసుపత్రికి చేరడానికి పట్టె సమయంలో ఇది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది.
■ ప్రాణాలు నిలబడటానికి అవసరం అయిన గోల్డెన్ అవర్ లో కాపాడుకోవడానికి రెండు సిలండర్స్ ఉంచుకుంటే మంచిది.
■ మన ఇంటికి ,ఆసుపత్రికి మధ్య దూరం బట్టి తీసుకోండి.
■ ఇది మిత్రుల స్వానుభవం పనికి వస్తుందని భావించి పెట్టాను.
■ జోరు వరదలో ఒక్కొక్కసారి గడ్డి పోచ కూడా ప్రాణాన్ని నిలబెట్టగలదు. దీనిని సంజీవినిగా కాకపోయినా కనీసం గడ్డి పోచగా అయినా ఆలోచన చేయగలరు.
0 Post a Comment:
Post a Comment