Tuesday 8 September 2020

NMMS REGISTRATIONS OPENED IN NATIONAL SCHOLARSHIP PORTAL

 NMMS REGISTRATIONS OPENED IN NATIONAL SCHOLARSHIP PORTAL







 ✔️ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

✔️ నవంబర్ 2019లో నిర్వహించిన NMMS పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

 ✔️ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

✔️ ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, NMMS హాల్ టికెట్ నంబర్, స్కూల్ స్టడీసర్టిఫికెట్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

✔️ ఆధార్‌తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అక్టోబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు



✔️ Registration Link : CLICK HERE TO PROCEED

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top