Tuesday 14 July 2020

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు



 ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు











   కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలు పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

🔘 ఆన్‌లైన్‌ క్లాసుల విద్యార్ధులకు భారం కాకుండా ఉండేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

🔘 పలు పాఠశాలలు విద్యార్ధులకు స్క్రీన్ సమయం పెంచేయడంతో తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనితో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

🔘 'ప్రగ్యాత’ అనే పేరుతో కేంద్రం రిలీజ్ చేసిన ఈ మార్గదర్శకాల్లో నర్సరీ పిల్లలకు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహించాలని సూచించింది.

🔘 అలాగే 1వ తరగతి నుంచి 8 తరగతి విద్యార్ధులకు 45 నిమిషాలు వ్యవధితో రెండు సెషన్స్‌లు నిర్వహించాలంది.

🔘 ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్ధులకు 30- 45 నిమిషాలు వ్యవధితో నాలుగు సెషన్స్‌లు నిర్వాహించాలని సూచించింది.

1 comment:

  1. I think it is not needed to nursary online classes. It should be take care for their health and hygenic in this situation .

    ReplyDelete

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top