తరలింపునకు నోడల్ అధికారులు వీరే - వలసకూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపునకు వివిధ రాష్ట్రాలు నోడల్ అధికారులను ఏర్పాటుచేశాయి.
వారి పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్‌లో ఏపీ, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారి కోసం : పి.భారతి - 9978408545 , వి.చంద్రశేఖర్ - 9845044606
కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి కోసం : ఎన్‌వీ ప్రసాద్ - 9448146360 , మాలినీ కృష్ణమూర్తి - 9480800026
0 Post a Comment:
Post a Comment