Monday, 23 December 2019

అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం



అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం*



అమెరికాలోని పాఠశాలల్లో గణితం, సైన్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ వెల్లడి.

అక్లెమ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో టెక్సాస్‌లోని పలు పాఠశాలల్లో బోధించాల్సి ఉంటుంది.

ఎంపికైన ఉపాధ్యాయులు మూడేళ్ల గడువు కలిగిన జే1 వీసా పొందే అవకాశం, మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ఉందని వివరణ.

బీఈడీ/ఎంఈడీ చదివి, ఐదేళ్లకు పైగా బోధన అనుభవం ఉండాలి. వీసా పొందేందుకు టోఫెల్‌ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.

వెబ్‌సైట్‌లో జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన.

వివరాలు కొరకు ఈక్రింది వెబ్ సైట్ ను చూడవచ్చు...







*CLICK HERE TO VIEW DETAILS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top