Tuesday 9 April 2024

Holistic Progress Remarks - for SA-1 / SA-2 Rubrics and Process

Holistic Progress Remarks - for SA-1 / SA-2 Rubrics and Process



➪ ప్రతీ విద్యార్ధికి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో  SA-1 / SA-2 పరీక్షలకు సంబంధించి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ను ఎంటర్ చేయుటకు గాను లింకు ఓపెన్ అయ్యింది

➪ Holistic Progress అనగా సంపూర్ణ పురోగతి. దీనికి సంబంధించి 21 వివిధ అంశాలలో విద్యార్ధి పురోగతి మూడు స్థాయిలలో నమోదు చేయాలి

➪ 1. Stream (Needs to Improve)

➪ 2. Mountain (can Improve)

➪ 3. Sky (Achieved Levels)

CHILD HOLISTIC REMARKS ENTRY IN CHILD INFO

https://studentinfo.ap.gov.in/login.do

🔳 పై చైల్డ్ ఇన్ఫో సైట్ లో సర్వీసెస్ ఆప్షన్ లో పిల్లల విద్యార్థుల స్వీయ-మూల్యాంకనాన్ని ప్రోత్సహిoచడానికి (రూబ్రిక్స్ ) హోలీస్టిక్  రిమార్క్స్  ఆప్షన్ ను ఎనేబుల్  చేసారు.

🔳 అందులో Select Class ▶️ Select స్టూడెంట్ ▶️ Exam Type ఎన్నుకొని...

🔳 SA1 or SA2 సెలెక్ట్ చేసిన తర్వాత టర్మ్ WISE SELECT చేసి

🔳 అందులో 3 ఆప్షన్స్ లో...

🔷 (1). STREAM:- ( NEED TO IMPROVE)

🔷 (2). MOUNTAIN :- (CAN IMPROVE )

🔷 (3).SKY:- (COMPLETE LEVELS)

🔳 అందులో విద్యార్థి స్థాయిని బట్టి పై మూడింటిలో ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకొని HOLISTIC REMARKS ను సబ్మిట్ చెయ్యాలి.

🔳 అలాగే టర్మ్ 1, టర్మ్ 2 ల ఆధారంగా ఫైనల్ ANNUAL REMARKS ను కూడా ప్రతి విద్యార్థి కి సబ్మిట్ చెయ్యాలి.


CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top