KGBV ల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరానికి గానూ..ఆరవ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు 7,8 మరియు 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు.
• విద్యార్థినులు ఈనెల 12 నుండి ఏప్రిల్ 11వ తేదీ లోపు అప్లై చెయ్యాలి.
వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
0 Post a Comment:
Post a Comment