Wednesday 27 March 2024

ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశాలు

 ఏపీ మోడల్ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశాలు



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్(ఆ దర్శ పాఠశాలలు)లో 2024-25 విద్యా సంవత్సరా నికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పాఠ శాలల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం బోధన ఉంటుంది.

» అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 

» వయసు: ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2012 నుండి 31.08.2014 చి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014మధ్య జన్మించి ఉండాలి.

» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఓసీ/బీసీ విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యా ర్థులకు 30 మార్కులు పొందితే ప్రవేశాలు పొం దుతారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తు/ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 31.03.2024.

» పరీక్ష తేదీ: 21.04.2024.

» వెబ్ సైట్: www.apms.apcfss.in.


DOWNLOAD DETAILED NOTIFICATION

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top