Sunday, 21 January 2024

Download AP Employees Pay Slips using NIDHI [HERB] Direct Link

Download AP Employees Pay Slips using NIDHI [HERB] Direct Link



 ■ AP Employees first visit the Official NIDHI [HERB] APCFSS Website direct link given at the bottom of the page.


 ■ After visiting the Website, Use the Login form.


 ■ Open the Official NIDHI [HERB] Website Click Here.


■ Enter CFMS ID as User Id.


■ Enter cfss@123 as password.


■ Click on Sign in Button.


■ After sign-in, Employee dashboard gets open.


■ Click on the first Tab ESS TAB.


■ You will be redirected to Employee Self Services (ESS) Sub tab.


■ Click on 4th Tab Employee Pay Slip.


■ You can see month wise Pay details table with columns, Gross, Deduction, Net, Bill Number, Year Month, View Pay Slip options. (If you are unable to see all the table sections, scroll the table to right to see all the columns).


■ On the extreme right Column of any one month of the table and click View Pay Slip.


■ One window opens on your screen, and shows the Pay details of the selected month.


■ Click on Download Pay Slips and Download in PDF Format.


పేస్లీప్ లు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకునే విధానం


◾ముందుగా కింద ఇచ్చిన హెర్బ్ వెబ్సైట్ డైరెక్ట్ లింకు ను క్లిక్ చేయండి


◾లాగిన్ వద్ద మీ CFMS ID ని యూసర్ ఐడి గా ఎంటర్ చేయండి.


◾పాస్వర్డ్ వద్ద cfss@123 అని ఎంటర్ చేయండి. ఒక వేల ఇంతకు ముందే మీ పాస్వర్డ్ మార్చి ఉంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.


◾Sign in బటన్ మీద క్లిక్ చేయండి.


◾తరువాత ESS TAB మీద క్లిక్ చేయండి.


◾అందులో Employee Pay Slip క్లిక్ చేయండి.


◾మీకు కావలసిన నెల ఎదురుగా మీ జీతం వివరాలు కనబడతాయి. అందులో కుడి పక్క చివరన ఉండే View Pay Slip మీద క్లిక్ చేయండి.


◾అప్పుడు వచ్చే స్క్రీన్ లో మీ జీతం మొత్తం వివరాలు వస్తాయి. అందులో చివరన ఉండే Download Pay Slips మీద క్లిక్ చేస్తే పిడిఎఫ్ లో మీ పే స్లీప్ అధికారిక లోగో తో డౌన్లోడ్ అవుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top