రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు- నియమ నిబంధనలు
కనీసం పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన, సర్వీస్ నందు ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, ఎపి రెసిడెన్షియల్, ఏ.పి సోషల్ వెల్పేర్, ఏ.పి ట్రైబల్ వెల్పేర్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు అవార్డు కొరకు అప్లై చేసుకోవచ్చు.
> ఈ విద్యా సంవత్సరంలో పదవీ విరమణ చేసిన పది సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసి ఉన్న ఉపాధ్యాయులు కూడా అప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నారు.
> గతంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొంది ఉండాలి.
> డైట్ లెక్చరర్లు, మండల విద్యాశాఖాధికారులు, ఇతర తనిఖీ అధికారులు అప్లై చేయడానికి అనర్హులు.
> అర్హులైన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి అప్లికేషన్స్ మండల విద్యాశాఖాధికారులకు సమర్పించాలి.
> డివిజన్ల స్థాయిలో అప్లికేషన్లను పరిశీలించుటకు ఉపవిద్యాశాఖాధికారి, ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సీనియర్ డైట్ లెక్చరర్ లతో ఒక కమిటీ ఏర్పాటుచేయాలి.
> ఫార్వర్డ్ చేయబోయే ప్రతి ఉపాధ్యాయునికి సంబంధించి Antecedent and Character సర్టిఫికెట్ ను, 10 (పది) లైన్ లకు మించకుండా "Citation" ను Inspecting Officer వ్రాసి, సంతకం చేసి, అప్లికేషన్స్ కు మొత్తం తొమ్మిది కేటగిరీ లలో అప్లికేషన్స్ ఆహ్వానించడం జరిగింది.
> అవి:- 1. హై స్కూల్స్ హెచ్ ఎం
> 4. ప్రైమరీ స్కూల్స్ హెచ్ ఎం
> అర్హులైన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి అప్లికేషన్స్ ఆయా డివిజన్ల ఉపవిద్యాశాఖాధికారులకు సమర్పించాలి.
> అప్లికేషన్స్ సమర్పించుటకు చివరి తేది::21.08.2023
> అప్లికేషన్స్ జిల్లా విద్యాశాఖాధికారి సమర్పించుటకు చివరి తేదీ: 22.08.2023
> మండల స్థాయిలో అప్లికేషన్లను పరిశీలించుటకు మండల విద్యాశాఖాధికారి, ఒక ప్రాథమిక లేదా..ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, డైట్ లెక్చరర్ లేదా వేరే మండలలంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి.
> సెలక్షన్ కమిటీ వారు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఉపాధ్యాయుని అప్లికేషన్ మాత్రమే జిల్లా విద్యాశాఖాధికారికి ఫార్వర్డ్ చేయాలి.జతచేసి పంపాలి.
> వారు పొందిన మార్కులను నమోదు చేసి, కమిటీ సభ్యులందరూ సంతకాలు చేసి అప్పికేషన్ ను పంపాలి.
> 2. స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ హై స్కూల్స్ (అన్ని సబ్జెక్టులను కలిపి కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే)
> 3. యు పి స్కూల్స్ హెచ్ ఎం.
> 5. ప్రైమరీ, యు పి లలోని ఎస్ జి.టి.
> 6. హైస్కూల్స్ లోని డ్రాయింగ్ టీచర్స్.
- 7. హైస్కూల్స్ లోని క్రాఫ్ట్ టీచర్స్.
> 8. హైస్కూల్స్ లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్
> 9. హైస్కూల్స్ లోని మ్యూజిక్ టీచర్స్
📍Note:
🆖అప్లికేషన్ నందు ఇవ్వబడిన పాయింట్స్ వరుస క్రమంలోనే ఉపాధ్యాయులు వారి వివరాలను నమోదు చేస్తూ అప్లికేషన్ ను రూపొందించి, తగిన ఆధారాలతో, ఫొటోలతో సమర్పించాలి.
🆖అసంపూర్తిగా ఉన్న ఫోటోలు లేని, ఆలస్యంగా సమర్పించే అప్లికేషన్లు పరిగణనలోనికి తీసుకోబడవు..
🍎🎯🍏🚶
0 Post a Comment:
Post a Comment