Monday 12 June 2023

AP నూతన విద్యా సంవత్సరం (2023 - 2024) పరీక్షల కేలెండర్

AP నూతన విద్యా సంవత్సరం (2023 - 2024) పరీక్షల కేలెండర్


           

■ మొత్తం రోజులు        : 317

■ పాఠశాల పనిరోజులు: 229

■ పాఠశాలల సెలవులు: 088


✍️అసెస్ మెంట్స్ - 2023-24

ఫార్మాటివ్ - 1( CBA - 1 )

జరుగు తేదీ : 1-4 ఆగస్టు

సిలబస్ : జూన్ & జూలై


ఫార్మాటివ్ - 2

అక్టోబర్ : 3 - 6

ఆగస్టు, సెప్టెంబర్ సిలబస్


సమ్మేటివ్ - 1

నవంబర్ : 4 -10 

జూన్ To అక్టోబర్ సిలబస్


ఫార్మాటివ్ - 3 ( CBA - 2 )

జనవరి : 3 to 6 

నవంబర్ / డిసెంబర్ సిలబస్


ఫార్మాటివ్ - 4

ఫిబ్రవరి : 23 - 27

జనవరి/ఫిబ్రవరి సిలబస్


ఫ్రీ - ఫైనల్ ( 10 th only )

ఫిబ్రవరి : 23 - 29

మొత్తం సిలబస్ మీద


సమ్మేటివ్ : 2 ( CBA - 3 )

ఏప్రిల్ : 11 - 20 వరకు

మొత్తం సిలబస్ మీద..

1 - 9 క్లాసెస్ మాత్రమే.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top