Saturday 15 April 2023

AP C.C.A & CONDUCT RULES 1991

AP C.C.A & CONDUCT RULES 1991 



రాష్ట్ర సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగులందరికీ, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసు (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్అప్పీల్) రూల్స్ 1991 వర్తిస్తాయి. ప్రోవి్ిటలైజెషన్ చేయబడినందున పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

A) స్వల్ప దండనలు : Minor Punishments

 1) అభిశంసన, 

2) పదోన్నతి నిలుపుదల, 

3) ప్రభుత్వమునకు కలిగిన ఆర్థిక నష్టమును రాబట్టుట ఇంక్రిమెంట్లు నిలుపుదల, 

5) సస్పెన్షన్.

B) తీవ్ర దండనలు : Major Punishments

 1) సీనియారిటీ ర్యాంక్ను తగ్గించుట లేక క్రింది పోస్టునకు / స్కేల్నకు తగ్గించుట,

2) నిర్బంధ పదవీ విరమణ, 

3) సర్వీసు నుండి తొలగించుట (Removal) 

4) బర్తరఫ్ (Dismissal) 

(Removal అనగా సర్వీసు నుండి తొలగించబడిన ఉద్యోగి భవిష్యత్తులో తిరిగి నియామకం పొందులకు అర్హుడు. కాని Dismiss అనగా భర్తరఫ్ చేయబడిన ఉద్యోగి భవిష్యత్ లో ఏ ఇతర ప్రభుత్వ నియామకమునకు అర్హుడు కాడు.)

◆ Dismiss is highest degree of punishment for an employee.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top