Thursday, 30 March 2023

IFA టాబ్లెట్స్ ను అందజేసి వివరములు వెంటనే App నందు అప్డేట్ చేయాలి.

IFA టాబ్లెట్స్ ను అందజేసి వివరములు వెంటనే App నందు అప్డేట్ చేయాలి.



 అన్ని జిల్లాలలోని అంధరు మండల విద్యాశాఖాదికారులకు తెలియజేయునది ఏమనగా , మీ మండల పరిధిలోని పాఠశాలలలో సప్లయ్ చేయబడిన ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ లను స్కూల్ అటెండన్స్  app నందు మాప్ చేసిన విద్యార్ధులందరికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇచ్చి app నందు అప్డేట్ చేయవలెను . అంతేకాక non anemia స్టూడెంట్స్ కు ప్రతి గురువారము పిల్లలకు అందించి ఆ వివరమును కూడా స్టూడెంట్ ను మార్క్ చేసి అప్డేట్ చేయవలెను.

 సదరు విషయమును ప్రతి ప్రధానోపాద్యాయూనికి తప్పనిసరిగా తెలియజేసి విద్యార్ధులకు IFA టాబ్లెట్స్ ను అందజేసి వివరములు వెంటనే app నందు అప్డేట్ చేయవలెను . దీనిని అతిజరూరు గా భావించగలరు ఈ విషయముపై గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రెటరీ , స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రత్యేక దృష్టి ఉంచియున్నారు. కావున మండల వారి రిపోర్ట్ వివరములు ఖచ్చితత్వముతో ఉండులాగున చర్యలు తీసుకొనవలసినదిగా కోరడమైనది. 


గౌ౹౹ డైరెక్టర్ MDM & SS, 

అమరావతి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top