22 డిసెంబర్ 2003 కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి నియామకం కాబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ NPS స్థానంలో పాత పెన్షన్(OPS) లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వ మెమో నంబర్:57 ని సవరిస్తూ పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నేడు ఉత్తర్వులు విడుదల చేసింది.
CLICK HERE TO DOWNLOAD
Top
0 Post a Comment:
Post a Comment