Saturday 9 July 2022

నేను G.O 610 ప్రకారం ట్రాన్స్ఫర్ లో వచ్చాను. నాది DSC - 2000. సీనియారిటీ జాబితాలో DSC - 2000 వారందరి తర్వాత నా పేరు చేర్చారు. ఇది సరైనదేనా తెలుపగలరు.

 నేను G.O 610 ప్రకారం ట్రాన్స్ఫర్ లో వచ్చాను. నాది DSC - 2000. సీనియారిటీ జాబితాలో DSC - 2000 వారందరి తర్వాత నా పేరు చేర్చారు. ఇది సరైనదేనా తెలుపగలరు.



ఇది సరైనదే. మీరు 610 G.O ప్రకారంగా ట్రాన్స్‌ఫర్ కాబడి వేరే జిల్లాకు వెళ్ళినందున, ఆ జిల్లాలోని మీ DSC లో నియామకం పొందిన వారి తర్వాత ప్లేస్ మీకు కేటాయింపు జరుగుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top